YSR Sampoorna Poshana Scheme launched by AP Chief Minsiter YS Jagan
YSR Sampoorna Poshana Scheme launched by Honorable Andhra Pradesh Chief Minister Shri YS Jagan Mohan Reddy Garu today. Main aim of the scheme is Nutrition for mothers, Protection for children revolution in education. Also with an aim of eradicating anemis, stunted growth, infant mortality and maternal mortality due to malnutrition in Pregnant Women, Lactating Mothers and Children and to pave way for strong and healthy future citizens
Through this scheme nutrient rich hot cooked meals for 26.36 lakh beneficiaries of YSR Sampoorna Poshana at 47,287 Anganwadis in plain areas take home ration supplied to all beneficiaries on monthly basis at a cost of Rs/-1,555.56 crore.
YSR Sampoorna Poshana Scheme launched
Also, Through YSR Sampoorna Poshana Plus scheme provided nutrient rich hot cooked meals to 3.8 lakh beneficiaries at 8,320 anganwadis in 77 agency mandals, Supply of take home ration to beneficiaries every month at a cost of Rs/- 307.55 crore. Also. follow zeal study for more updates
Hon’ble CM @ysjagan has launched #YSRSampoornaPoshana, to ensure that healthy, nutritious meals are accessible to 30,16,000 women & children enrolled in 55,607 Anganwadis across the state, through monthly supply of ration. pic.twitter.com/asbUjblQjW
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 7, 2020
Also check more details about YSR Sampoorna Poshana Scheme addressed by AP CM.
- వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్. క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించిన సీఎం.
- వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద 26.36లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం రూ.1,555.56 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద 77 గిరిజన మండలాల్లో 3.80లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం రూ.307.55 కోట్లు కేటాయించాం-సీఎం వైయస్ జగన్
- అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నాం. 55,607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తాం. తల్లులకు పోషణ, పిల్లలకు రక్షణగా వైఎస్ఆర్ పోషణ, వైఎస్ఆర్ పోషణ ప్లస్ పథకాలు ఉంటాయి- సీఎం వైయస్ జగన్.
- రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం అందిస్తాం. చదువు, ఆలోచనల్లో పిల్లలు బలహీనులుగా ఉండకూడదనే ఈ పథకాలను రూపొందించాం- సీఎం వైయస్ జగన్