Karthika Deepam Today Episode 772: Check 6 July Serial Written Update
Karthika Deepam Today Episode 772: Check 6th July 2020 Karthika Deepam Serial Written Update in Telugu streaming on Maa TV. After friday episode 771 today’s episode starting with doctor karthik and hima. Both are traveling towards the school.
ఈరోజు కార్తీక దీపం సీరియల్ డాక్టర్ కార్తీక్ మరియు హిమ కార్ డ్రైవింగ్ తో మొదలవ్తుంది. డాక్టర్ కార్తీక్ తన మనసులో దీప తనను ఎందుకు రామన్తుంది, హిమ ముందు తనతో దేని గురుంచి మాట్లాడాలి అనుకుంటుంది అలగే తన మనసులో వంటలక్క ఏది మాట్లాడిన హిమ తో కలవకుండా చేస్తాను అనుకుంటాడు. అంతలో హిమ కార్తీక్ తో వంటలక్క ఎందుకు కలవాలి అనుకుంటుంది అడుగుతుంది. దానికి సమాధానంగా కార్తీక్ నాకు ఎలా తెలుసు అమ్మ అంటుండగా హిమ తప్పక మాట్లాడు డాడి అంటుంది.
అప్పుడు కార్తీక్ హిమ మాటలని మార్చడానికి వాటర్ తాగుతావా అని అడుగుతూ స్కూల్ కి వెళ్ళి లోపు తన మొబైల్ ఆడుతున్న గేమ్ కంప్లీట్ చేయాలనీ అంటాడు. అప్పుడు హిమ నాకు దాహం లేదు, నేను గేమ్ ఆడలేను అలసిపోయాను అంటుంది.
అలాగే వంటలక్క డాక్టర్ బాబు తో మాట్లాడడానికి ఆటో లో స్కూల్ వస్తు తన మనుసులో చేపస్తాను ! ఇంకా నేను ఓపిక పట్టలేను హిమ నా కూతురు అని తెలిసాక అక్కడ ఉండనివ్వడమే నేను చేసిన తప్పు, దాని మీద ప్రేమ చూపించడానికి నాకు హక్కు లేదంటాడ అని ఆవేశం తో నేను నాకు కవలలు పుట్టారు అని చెప్తాను అనుకుంటుంది.
అలా దీప తన లో మాట్లాడుకుంటుండగా డాక్టర్ బాబు తల్లి తన భర్త తో ఎమోషనల్ గా ” అనుబందాలు గాలి మేడలు గా కూలి పోయే రోజు వచ్చిదండి , హిమ తన కన్న కూతురని కార్తీక్ తో చెప్పపోతుంది అని బాధపడుతుంది.
అప్పుడు డాక్టర్ బాబు తండ్రి దీప గెలిచింది అని ఎమోషనల్ గా బదులు ఇస్తాడు. అంతలోనే హిమ, డాక్టర్ బాబు స్కూల్ కి వచ్చి ఉండగా హిమ ఫ్రెండ్స్ ఏంటి యునిఫారం వేసుకొని రాలేదు క్లాసు కి రావా అడుగుతారు. అప్పుడు హిమ క్లాసు కి కాదు ఇక నేను స్కూల్ కి రాను వేరే స్కూల్ కి వెళ్తున్నాను నేను మిమల్ని శౌర్య ని, వంటలక్క ని మిస్ అవ్తాను అని చెప్తుండగా శౌర్య బాధతో హిమ చెప్తున్నా మాటలని వింటూ నిలబడి వింటూ చూస్తుంది
Karthika Deepam Today Episode 772
అంతలోనే డాక్టర్ బాబు హిమ తో టి.సీ ప్రిపేర్ అయిదంట నేను ప్రిన్సిపాల్ రూమ్ కి వేల్తునాను అని చెప్పి వెళ్తాడు. అప్పుడు హిమ వంటలక్క ఆటో లోంచి దిగడం చూసి అటువైపు పరిగెత్తి కౌగిలించుకుంటుంది, తరువాతు దీప హిమ తో శౌర్య కనిపించిందా అడుగుతుంది. దానికి బదులుగా హిమ నువ్వు డాడి తో మాట్లాడుతా అన్నావ్ గా వెళ్లి మాట్లాడు ఆంటుంది. అదే టైం లో శౌర్య డాక్టర్ బాబు ను ఫాలో అవుతూ డాక్టర్ బాబు అని పిలిచి, 2 నిముషాలు ముఖ్యమయిన విషయాలు మాట్లాడాలి ఆంటుంది.