Karthika Deepam Serial Today Episode 773 Written Update in Telugu

Karthika Deepam Serial Today Episode 773 today stream on hotstar and star maa as per schedule. Looking to know what happen in today episode check written update in telugu. In yesterdays episode deepa and karthik trying to speak together.

మీరు ఎదురు చూస్తున్న కార్తీక దీపం తెలుగు సీరియల్ నేడు 772 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. నేటి ఎపిసోడ్ లో శౌర్య మరియు డాక్టర్ బాబు తో హిమ మంచిది స్కూల్ లో ఎవరు అయిన ఎమయినా అంటే మౌనంగా ఉంటుంది, నేను స్కూల్ లో ఎవరు ఏమి అనకుండా చూస్కుంటాను, వేరే స్కూల్ లో నేను ఉండను కదా దయ చేసి స్కూల్ మార్పించకండి అంటు నమస్కరిస్తుంది. అదే టైం లో అక్కడే పక్కకు ఉన్న వంటలక్క శౌర్య మాటలు వింటు చాలా బాధపడుతు తన మనసులో హిమ నా కూతురు అని చెప్పాలి అనుకున్నాను అమ్మని నేనే ఇంతలా ఆలోచించలేదే ఒక వేళా హిమ నా కూతురు అని చెప్పి ఉంటే ఏమయి ఉంటుంది అన్కుంటుంది.

అదే సమయంలో శౌర్య డాక్టర్ బాబు తో నేను స్కూల్ నుంచి వెళ్ళిపోతాను, హిమ ని ఇదే స్కూల్ లో ఉంచండి అంటుంది. అది విన్న వంటలక్క శౌర్య ని ప్రేమ తో హత్తుకొని కన్నీరు కారుస్తు శౌర్య (అత్తమా) ఎంత మంచిదానివి, మీ మనసు నాకు అర్థం కాలేదు అని నేను సిగ్గు పడుతున్నాను అంటు డాక్టర్ బాబు తో న కూతురు ఏంటి అని నా కంటే ముందు మీకే అర్థం అయింది, మీ గురుంచి ఎవ్వరకి చెప్పాలని నా కూతురి కి లేదు, మీరు పిలవమనే దాక మిమల్ని డాక్టర్ బాబు అని పిలవదు అని చెప్తుండగా కార్తీక్ దీప తో 2 నిముషాలు మాట్లాడాలి ఆంటాడు

Karthika Deepam Serial Today Episode 773

అప్పుడు శౌర్య తన తో తాను గా ఎంత చెప్పిన డాక్టర్ బాబు హిమ ఇక్కడే ఉంటుంది అని ఎందుకు చెప్పడం లేదు, హిమ ని తీసుకోని వెళ్తాడా అనుకుంటుంది, అదే సమయంలో డాక్టర్ బాబు దీప తో ఇప్పుడు దీప తో నా మీద గురి పెట్టావా, ముందు మురళి కృష్ణ వెంట పడ్డాడు, తర్వాత బాగ్యం, తర్వాత సౌందర్యమ్మ అప్పుడు పప్పులు నా దగ్గర ఉడకవని తెలిసిపోయింది. తరువాత మా నాన్న, అమ్మ , తమ్ముడు వంతు అయిపోయాక ఇప్పుడు హిమ కనిపించింది, దానికి దగ్గర అయి నా ఇంట్లో కి అడుగు పెట్టాలని అనుకుంటున్నావా ఆంటాడు.

అప్పుడు దీప ఇంత మందికి నా పవిత్రాత గురుంచి తెలిసిందే, అందరు డాక్టర్ బాబు వంటలక్క కలిసిపోతో బాగుంటుందే అంటుంటే మీరు ఒక్కరే కాదనుకున్తున్నారే, ఎందుకు గుర్తించడం లేదే అంటుంది.

మరిన్ని కార్తీక దీపం విషయాల కోసం zealstudy.in ఫాలో అవ్వండి