Karthika Deepam Episode 777 Written Update 13th July 2020 In Telugu
Karthika Deepam Episode 777 Written Update. After Friday Episode serial lovers exciting to watch today episode which is telecast on Star Maa and Hotstar. In todays episode sourya and deepa get into a heated conversation over Hima’s Mother.
నేటి కార్తీకా దీపం 777 ఎపిసోడ్ డాక్టర్ బాబు అమ్మతో మొదలవుతుంది. డాక్టర్ బాబు అమ్మ తనలో తాను సత్యం కోసం పోరాడితే అబద్దం నామరుపంలేకుండా పోతుంది. నిజం ప్రపంచానికి తెలుస్తుంది ఆ రోజు కోసం నిలబడాలి, అలాగే హిమ ని చెల్లి అని శౌర్య కి చెప్పానా, మా అమ్మని, నాన్నని కలపాల్సింది పోయి అక్కని చెల్లి ని విడదిసావు అని నిలతియదా, వంటలక్క ని తల్లి ని హిమ తో చెప్పానా, అమ్మ కోసం నేను ఇంతలా అలమటిస్తుంటే ఎదురుగా ఉన్న అమ్మని వంటలక్క అని పిలుస్తుంటే చూస్తుండి చెప్పలే నాననామ్మ అని అడగదా అనుకుంటుంది.
Karthika Deepam Episode 777 Written Update
అప్పుడే వంటలక్క శౌర్య ని వంట రెడీ అయ్యింది, నాకు తల నొప్పిగా ఉంది అని పిలుస్తుంది. ఎంతకి శౌర్య ని పిలిచినా రాకపోయేసరికి వంటలక్క దీప బెడ్ రూమ్ కి వెళ్లి శౌర్య ని లేపగా తాను ఫోన్ లో ఎదో వెతుకుతూ కనబడుతుండే సరికి దీప శౌర్య మీదా కోపం తో ఫోన్ లో ఏంటి వెతుకుతున్నావ్ అని అడుగుతుంది, దానికి బదులు గా శౌర్య డాక్టర్ బాబు గురుంచి వెతుకుతున్నా, డాక్టర్ బాబు ఫ్యామిలీ గురుంచి వెతుకుతున్నా. ఇందులో డాక్టర్ బాబు రెండు పెళ్ళిల గురుంచి లేదమ్మా అని దీపకి చెప్పగానే తాను చాల ఎమోషనల్ గా ఫీల్ అవుతు మనిషి చెప్పాలని జవాబు ఆ నోరు లేని ఫోన్ ఎలా చెప్తుంది అత్తమ్మ అంటుంది.
కొద్ది సేపటి తర్వాతికి డాక్టర్ బాబు అమ్మ తన రెండవ కొడుకో తో ని కొడుకు బారసాల కదా నువ్వు ఎవరిని పిలవాలి అనుకుంటున్నావో చెప్పు అని అడుగుతుంది. పక్కనే ఉన్న హిమ నేను చెప్తా అని మన ఫ్యామిలీ, శ్రావ్య పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మరియు అంటుండగా డాక్టర్ బాబు అంతటితో ఆపేయండి అంటాడు. అప్పుడు హిమ అది ఏంటి డాడి పిన్ని వాళ్ళ అక్కే కదా వంటలక్క శౌర్య ని కూడా పిలవాలి కదా అంటుంది. అప్పుడు డాక్టర్ బాబు వాళ్ళు విడిగా వస్తారు లేమ్మా అంటుంది. హిమ ఎందుకు డాడి ఫంక్షన్ కి పిలవకుంటా ఫంక్షన్ అయిపోయాకా రమ్ముంటారా అంటుంది. అప్పుడు డాక్టర్ బాబు అమ్మ కలగా చేసుకొని మనము, శ్రావ్య వాళ్ళ ఫ్యామిలీ రానప్పుడు అది ఫంక్షన్ ఎలా అవుతుంది రా అని అడుగుతుంది.
For more latest telugu serial written updates follow zeal study web portal