Press "Enter" to skip to content

Karthika Deepam 20 November 2020 Written Update Star Maa Episode 889 Story

Loading...

Karthika Deepam 20 November 2020 Written Update for today episode 889. Today episode of karthika deepam telugu serial available for premium users on 6.00 AM. Check complete story of respective episode in Telegu language. Here it is the Episode 889 promo story. For complete story follow zealstudy.in web portal.

శౌర్య దీప తో అమ్మ నిన్ను హిమ అమ్మ అని ఎప్పుడు పిలుస్తుంది అని అడుగుతుంది, నేను డాక్టర్ బాబు ని నాన్న అని ఎప్పుడు పిలుస్తాను, అయితే మనల్ని ఎప్పటికి అయిన తీసుకెళ్తాడు కదా అని అడుగుతుంది. శౌర్య అడిగిన ప్రశ్నలకు దీప సమాధానంగా దేనికి అయిన సమయం రావాలి కదా అమ్మ అని బదులు ఇస్తుంది.

Loading...

తరువాత హిమ ఒంటరి గా కూర్చున్న డాక్టర్ బాబు గది లో కి వచ్చి నువ్వు అల వెళ్ళడం వల్ల నాకు మంచే జరిగింది అని అంటుంది. ఎప్పుడు అయితే హిమ తన తండ్రి తో మాట్లాడుతుందో సౌందర్య చాటుగా వింటూ తన మనసులో హిమ డాక్టర్ బాబు తో నువ్వు మా నాన్న అని తెలుసు అని చెప్తుందా అని ఆయాస పడుతుంది. తరువాత డాక్టర్ బాబు నీకు మంచి జరగడం ఏంటి అని అడుగుతాడు.

Loading...

Comments are closed.