Hitler Gari Pellam 21 August 2020 Written Update Full Episode 5 In Telugu
Hitler Gari Pellam 21 August 2020 Written Update Zee5, Zee TV Telugu Full Episode 5 in Telugu. Today episode begins with bhanu explains what happen to her at temple to her sister. Check complete written update details in telugu
భాను చెల్లి గుడికి వెళ్లి వచ్చిన భానుని చూసి ఏమయింది అక్క అని అడుగుతుంది. అప్పుడు భాను తనకు గుడి లోని గంట అందకుండా ఉండడం వల్ల ఎగిరి గుడి గంట ను కొట్టాను అప్పుడు జారి కొబ్బరి చిప్ప మీద పడ్డాను అది వెళ్లి హిట్లర్ నుదటిన తాకింది.భాను చెల్లి నిన్ను ఎమ్మన అన్నాడా అక్క అని అడుగుతుంది. భాను హిట్లర్, తన ముగ్గురు కోడళ్ళు తనను ఏవిదంగా (ఎయి బేకారి అసలు నీకు బుర్ర, బుద్ది, జ్ఞానం, మర్యాద ఏమి లెవా ఇది గుడి అన్నుకున్నావా లేక డిస్కో టెక్ అనుకున్నావా, పబ్ అన్నుకున్నావా లేక క్లబ్ అన్నుకున్నావా మరియు ఈ పిల్లకి తింగరి పనులు తప్పా ఏమి చేతకావు, ఈ తిక్కలి మేలానికి ఒక్క పని చక్కగా చేయడానికి రానే రాదు, మనిషుల చుట్టూ వైరస్ లా తిరుగుతునే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ అల్లరి చేయడమేనా) అన్నారో చెప్తుంది. అప్పుడు అంత మాటలు అన్నాక అక్కడే ఎందుకు ఉన్నావు అని అక్కను చెల్లి అడుగుతుంది. అప్పుడు భాను నేను ఎందుకు ఊరుకుంటాను పరుగెత్తుకొచ్చి గోడ దూకాను కానీ బుడదలో పడ్డాను అని చెల్లి తో అంటుంది. ఆ తరువాత హిట్లర్ తన రెస్టారెంట్ కి వెళ్లి వంటలు చేక్చేస్తాడు
Hitler Gari Pellam 21 August 2020 Written Update (రెస్టారెంట్ కి వెళ్ళిన భాను)
భాను తన చెల్లితో తనకు రావాల్సిన మూడు వేళా రూపాయల కోసం నేను హిట్లర్ రెస్టారెంట్ కి వెళ్తాను ఎని చెప్పి బయలుతెరుతుండగా తన తల్లి వద్దు అని చెప్తుంది. అయిన తన తల్లి మాటలు లెక్క చేయకుండా రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తరువాత అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ తో తన్ను రాసి తెచుక్కున్న లెటర్ ని గార్డ్ కి ఇచ్చి అది హిట్లర్ కి ఇవ్వమంటుంది. అయితే హిట్లర్ ప్రతి పుట్టినరోజుకు తన ఆంటీ నుండి వచ్చే లెటర్ కోసం ఎదురు చూస్తుండగా సెక్యూరిటీ గార్డ్ ఒక లెటర్ తిసుకొచ్చి హిట్లర్ కి ఇస్తాడు.
అప్పుడు హిట్లర్ ఈ లెటర్ నీకు ఎవరు ఇచ్చారు అని అడుగగా ఒక లేడి ఇచ్చారు అని చెప్తాడు. అప్పుడు హిట్లర్ తనను ఫైకి రమ్మనమని చెప్పి లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు అప్పుడు ఆ లెటర్ లో భాను తనకు రావాల్సిన కేక్ డబ్బులు ౩౦౦౦ ఇవ్వవలసింది గా అడుగుతుంది. గార్డ్ భాను ని హిట్లర్ ఫైకి రమ్మనాడు అని చెప్తాడు. భాను హిట్లర్ ని కలవడానికి ఫైకి వెళుతుంది
హిట్లర్ గారి పెళ్ళాం ఆగస్ట్ 21 ఎపిసోడ్ 3
ఆ లెటర్ చదివిన హిట్లర్ లేచి భాను ని కలవడానికి కిందికి వెళ్తాడు. అప్పుడు అటు వస్తున్నా భాను చూసి నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని, కేక్ లో షుగర్ తక్కువగా ఉంది అని, డబ్బులు ఇవ్వనని చెప్తాడు. అప్పుడు భాను హిట్లర్ రెస్టారెంట్ లోని వంటలు చెక్ చేసి వంటకాలు బాగాలేవు అని, కస్టమర్స్ ని మీరు ఎలా తింటున్నారు అని అడుగుతుంది. కోపం వచ్చిన హిట్లర్ కేక్ డబ్బులు 3,౦౦౦ టిప్ గా 500 ఇస్తాడు. కానీ భాను తనకు రావాల్సిన 3,000 తీసుకోని, 500 వద్దు అని అక్కడి నుండి వెళ్తుంది.