Press "Enter" to skip to content

Bigg Boss 4 Telugu Episode 2 7 September 2020 Full Updates Star Maa

Bigg Boss 4 Telugu Episode 2 7 September 2020 Full Updates Star Maa, Disney Plus Hotstar. The Much waited BB4 Telugu successfully begins and completed 1st day. All the contestants (16) Monal Gajjar, Surya Kiran, Lasya, Abijeet, Jordar Sujatha, Mehaboob Dilse, Devi Nagavalli, Dethadi Harika, Syed Sohel Ryan, Ariyana Glory, Amaa Rajasekhar. Also, Karate Kalyani, Noel Sean, Divi Vadthya, Akhil Sarthak, Gangavva enters the Big Boss 4 House finally in the 1st Episode.

So Who are looking for BB4 Telugu Episode 2 Updates let’s check this page. Here we update the today updates in telugu language. Also, for more BB4 Telugu Updates follow zeal study web portal

Bigg Boss 4 Telugu Episode 2 

మొదటి రోజు బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసాడు. బిగ్ బాస్ హౌస్ సభ్యులతో తాము నామినేట్ చెయ్యాలి అనుకున్న సభ్యుని పేరు చెప్పి ఆ సభ్యుని మొహం మీద కిటికీ వెయ్యాలని చెపుతాడు. అయితే జొర్ధారు సుజాత గంగవ్వ తో అభిజిత్ ను మరియు ఇంకొక హౌస్ సభ్యున్ని చూపిస్తూ ఎవర్ని నామినేట్ చేస్తావు అని అడుగుతుంది.

బిగ్ బాస్ 4 తెలుగు ఎపిసోడ్ 2 ప్రోమో: పాన్ ఇండియన్ యాక్టర్ ప్రభాస్ సాహో సైకో సైయాన్ పాటకు గంగవ్వ తో పాటుగా డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్, నోయల్, జోరుదారు సుజాత మరియు మిగతా హౌస్ సభ్యులు డాన్స్ వేస్తుంటారు. సడన్ గా బిగ్ బాస్ ఈ సీజన్ యొక్క మొదటి ఎలిమినేషన్ ప్రక్రియా మొదలు కాబోతుంది అని ప్రకటిస్తాడు. లాస్య మరియు మిగతా గ్రూప్ సభ్యులు సడన్ గ షాక్ అవుతారు. ఇంతటి తో ప్రోమో అయిపోతుంది. ఫుల్ ఎపిసోడ్ 2 వివరాల కోసం పేజీ ని ఫాలో అవ్వండి.

జొర్ధారు సుజాత vs కరాటే కళ్యాణి: జొర్ధారు సుజాత ఇప్పుడు కరాటే కళ్యాణి అక్క ఎంత మందికి ఈ టైం కి తొందరగా చేసి పెట్టాలి అని చెప్పింది అని హౌస్ సభ్యులను అడుగుతుంది, నాకు ఇచ్చిన టాస్క్ లో నేను ఏమైనా మైనస్ చేస్తే అని చెప్పాపోతుండగా కరాటే కళ్యాణి జొర్ధారు సుజాత ని నన్ను ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నావు అని అడుగుతుంది.

 

Comments are closed.